Thursday, March 28, 2024

ఐకానిక్ స్టార్ మ‌రో మైలురాయి.. అభిమానుల‌కు కృత‌జ్ఞత‌లు చెప్పిన అల్లు అర్జున్

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన యాక్టర్స్​లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. నేటికి ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లో 18 మిలియన్ల మంది ఫాలోవర్లను సాధించారు. ఇది దక్షిణాదికి చెందిన నటుడికి మ‌రో గొప్ప మైలురాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఒక ప్రత్యేక ఫొటోను ఫేర్ చేసుకున్నారు. త‌ను ఈ మైలురాయిని చేరుకోడానికి త‌న వెన్నంటి ఉన్న అభిమానుల‌కు సందేశం అందించారు ఐకానిక్ స్టార్.. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. ఎప్పటికీ కృతజ్ఞుడినే అని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement