Thursday, April 25, 2024

రెడ్ కార్పెట్ పై న‌డిచిన.. సారా ఆలీఖాన్

రెడ్ కార్పెట్ పై ఫ‌స్ట్ టైం న‌డిచింది. బాలీవుడ్ హీరోయిన్ సారా ఆలీఖాన్. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో పాల్గొంది ఈ బ్యూటీ. ఐవ‌రీ క‌ల‌ర్ లెహంగాలో సారా స్ట‌న్నింగ్‌గా క‌నిపించింది. అబూ జానీ-సందీప్ కోశ్లా ఆమె గౌన్‌ను డిజైన్ చేశారు. కురుల‌కు త‌న దుప‌ట్టాల‌ను పిన్ చేసిందామె. మేక‌ప్ త‌క్కువే వేసుకున్న సారా.. త‌న ఔట్‌ఫిట్‌తో ఆక‌ట్టుకుంది.76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ మే 16వ తేదీ నుంచి మే 27వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ది. జీన్ డూ బ్యారీ చిత్ర ప్రీమియ‌ర్ సంద‌ర్భంగా సారా అలీఖాన్ రెడ్‌కార్పెట్‌లో పాల్గొన్న‌ది. ప్ర‌స్తుతం సారా అలీఖాన్ ప‌లు చిత్రాల్లో న‌టిస్తోంది. జ‌రా హ‌ట్కే జ‌రా బ‌చ్కే, ఏ వ‌త‌న్ మేరే వ‌త‌న్ చిత్రాల్లో సారా యాక్ట్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement