Thursday, March 28, 2024

త‌న‌యుడిని ముద్దాడుతున్న ఎన్టీఆర్..ఎమోష‌న‌ల్ పిక్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎమోష‌న్ పోస్ట్ ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. . తన త‌న‌యుడు అభిరాంతో సాన్నిహిత్యంగా ఉన్న అరుదైన ఓ ఫోటోను… షేర్ చేశాడు ఎన్టీఆర్. దీంతో క్షణాల్లో ఈ ఫోటో వైరల్ అయింది. ఈ ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ తన కొడుకుని ముద్దాడుతూ కనిపించాడు. అలాగే ఈ పిక్చర్ లో ఈఫిల్ టవర్ మనకు కనిపిస్తోంది . అంటే ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీ ప్యారిస్ లో ఉందని తెలుస్తోంది. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement