Friday, March 29, 2024

ఘ‌నంగా కెవ్వు కార్తిక్.. శ్రీ లేఖ‌ల వివాహం

పెళ్లిపీటలెక్కాడు బుల్లితెర క‌మెడియ‌న్ కెవ్వు కార్తిక్.. శ్రీలేఖ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు . కార్తీక్-శ్రీలేఖ ల పెళ్లి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రెటీలు హాజరు అయ్యారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఇటు బుల్లితెర నుంచి కూడా పులువురు ఆర్టిస్ట్ లు హాజరై పెళ్ళి వేదికపై సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ రకరకాల కమెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా కొత్త జంట కు శుభాకాంక్షలు చెబుతూ.. మెసేజ్ లు పెడుతున్నారు. పెళ్లికి ముందే తన భార్యను సోషల్ మీడియాలో పరిచయం చేశారు కార్తీక్. తాజాగా శ్రీలేఖ మెడలో మూడు ముళ్ళు వేశాడు కార్తీక్.

Advertisement

తాజా వార్తలు

Advertisement