Wednesday, November 27, 2024

Game Changer టీజర్ ప్రోమో రిలీజ్ !

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను నవంబర్ 9న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే టీజర్ కంటే ముందే మరో శాంపిల్ ట్రీట్ కూడా డ్రాప్ అయింది.

‘గేమ్ ఛేంజర్’ టీజర్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇక దీంతో రేపు ఈ టీజర్ రిలీజ్ కావడం.. రికార్డులు క్రియేట్ అవడం గ్యారెంటీ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement