Monday, October 14, 2024

Gabbar Singh రీ-రిలీజ్ ట్రైలర్ విడుద‌ల‌..

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా రీ-రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రీ రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో తాజాగా మూవీ రీరిలీజ్ ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. దీంతో ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement