Friday, April 26, 2024

ఆర్​ఆర్​ఆర్​లోని ‘కొమ్మ ఉయ్యాల’ ఫుల్ వీడియో రిలీజ్..

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల‌తో SS రాజమౌళి చేసిన చ‌రిత్రాత్మ‌క ప్ర‌జెక్ట్ RRR.. భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పటికీ జోరు కొనసాగిస్తోంది. రాజమౌళి తన సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయినా, పాటలైనా సంగీతానికి ఎక్కువ విలువ ఇస్తారు. సంగీత దర్శకుడు MM కీరవాణి RRR కోసం అద్భుతమైన ట్రాక్‌లు, బ్యాక్ స్కోర్‌లను రూపొందించారు. భారీ రన్‌లో కొమ్మా ఉయ్యాల వీడియో పాటను ఈ రోజు (ఏప్రిల్ 16) సాయంత్రం 4 గంటల స‌మ‌యంలో విడుదల చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement