Friday, April 26, 2024

సినీ ల‌వ‌ర్స్‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.. ఈ వారం థియేట‌ర్లు, ఓటీటీల్లో రిలీజ్ అయ్యేవి ఇవే..

ఈ వారం సినీ అభిమానులకు వినోదాన్ని అందించేందుకు కొన్ని సినిమాలు థియేట‌ర్లో రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. థియేట్రికల్ సినిమాలే కాకుండా.. OTTలో కూడా కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. ఇక ఈ వీకెండ్‌లో చూడగలిగే సినిమాలేంటో ఓ లుక్కేయండి.

- Advertisement -

థియేటర్లలో:

వేద – ఫిబ్రవరి 9

క్రిస్టోఫర్ (మలయాళ చిత్రం) – ఫిబ్రవరి 9

అమిగోస్ – ఫిబ్రవరి 10

పాప్‌కార్న్ – ఫిబ్రవరి 10

వసంత కోకిల – ఫిబ్రవరి 10

గ్యాంగ్ లీడర్ (రీ-రిలీజ్) – ఫిబ్రవరి 11

టైటానిక్ (మళ్లీ విడుదల) – ఫిబ్రవరి 11

OTTలో..

నెట్‌ఫ్లిక్స్:
తునివు – ఫిబ్రవరి 8

అమెజాన్ ప్రైమ్ వీడియో:
ఫర్జీ (హిందీ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 10

ఆహా:
ఆగని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పార్ట్ 2 – ఫిబ్రవరి 10

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
రాజయోగం – ఫిబ్రవరి 9
హన్సిక లవ్ షాదీ డ్రామా (డాక్యు-డ్రామా) – ఫిబ్రవరి 10

ZEE5:
సలామ్ వెంకీ (హిందీ చిత్రం) – ఫిబ్రవరి 10
వేద – ఫిబ్రవరి 10

SonyLIV:
నిజమ్ విత్ స్మిత (తెలుగు టాక్ షో) – ఫిబ్రవరి 10

SunNxt:
మహావీర్యార్ (మలయాళ చిత్రం) – ఫిబ్రవరి 10

Advertisement

తాజా వార్తలు

Advertisement