Tuesday, March 26, 2024

ఖిలాడి కి ఎక్స్ ట్రా బడ్జెట్ ?

రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడి. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హాయతి హీరోయిన్ గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తి చేసుకుంది. అయితే ఇటీవల ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న యూనిట్ మాత్రం 15 కోట్ల రూపాయలు కేటాయించారు.

అయితే అనుకున్న అవుట్ ఫుడ్ మాత్రం రాలేదట. దీనితో మళ్లీ హైదరాబాద్ లో షూట్ ను ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు. దీనితో చేయాల్సి ఉంటుంది. 15 కోట్లలో అయిపోవాల్సిన షెడ్యూల్ కు 25 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందట. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందొ తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement