Wednesday, April 24, 2024

తెలుగు రాష్ట్రాల్లో.. ద‌స‌రా ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్

ద‌స‌రా మూవీ టాక్ ఎలా ఉన్నా క‌లెక్ష‌న్స్ ని మాత్రం బాగానే రాబ‌డుతోంది. ఈ సినిమాలో మాస్ లుక్ లో క‌నిపించారు హీరో నాని..హీరోయిన్ కీర్తి సురేశ్.శ్రీకాంత్ ఓదెల తెర‌కెక్కించారు.నైజాం – రూ. 6.78 కోట్లు..సీడెడ్ – రూ.2.36 కోట్లు..ఉత్తరాంధ్ర – రూ.1.42 కోట్లు..ఈస్ట్ – రూ.90 లక్షలు..వెస్ట్ – రూ. 55 లక్షలు..గుంటూరు – రూ.1.22 కోట్లు..కృష్ణ – రూ. 64 లక్షలు..నెల్లూరు – రూ.35 లక్షలు..ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ టోటల్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. రూ.14.22 కోట్లు మొత్తంగా 24.85 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. కొన్ని ప్రదేశాలలో రూ.60 లక్షల కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం. మొత్తానికైతే మొదటి రోజు ఎక్స్పెక్టేషన్స్ కు మించి కలెక్షన్స్ వసూలు చేసింది ఈ సినిమా.

Advertisement

తాజా వార్తలు

Advertisement