Thursday, April 18, 2024

సుశాంత్ ఆత్మహత్యపై బయోపిక్…వర్మ ఆన్సర్ ఏంటో తెలుసా ?

రామ్ గోపాల్ వర్మ… ఈ పేరు చెప్పగానే సగం మందికి అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ ఏదో కాంట్రవర్సి ఉందని. అవును తనకు సంబంధం లేని విషయాలలో కూడా వర్మ వేలు పెట్టి మరి కలుపుతూ ఉంటాడు. ఇక గత ఏడాది బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య పై వర్మ బయోపిక్ ఈ బోతున్నాడు అంటూ వస్తున్న వార్తలపై స్పందించారు ఆర్జీవీ.

ఆత్మ హత్య కేసు గురించి నాకు పూర్తిగా తెలియదు. ఆ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి ఏమైందో కూడా నాకు తెలియదు. ఆత్మహత్యపై బయోపిక్ తీస్తానో లేదో కూడా నాకు తెలియదు. నేను ఇప్పటివరకు ఈ వివాదాన్ని పట్టించుకోలేదు. ఒకవేళ బయోపిక్ తీస్తే మాత్రం ఖచ్చితంగా అన్ని వివరాలు సేకరిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు వర్మ. మరి ఈ సినిమాని తీస్తాడో లేదో వర్మకే తెలియాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement