Friday, March 29, 2024

RRR అలియా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఇక అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక రామ్ చరణ్ సరసన అలియా భట్ సీతగా నటిస్తున్నారు.

అయితే ఈసినిమాలో అలియాభట్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ రెమ్యూనరేషన్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాకు రెమ్యూనరేషన్ ఆరు కోట్ల రూపాయల వరకు తీసుకున్నారట అలియాభట్. కాగా ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement