Monday, April 15, 2024

యాడ్స్ మీద స్నేహ దంపతులు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా ?

హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తన అందంతో కోట్లాదిమంది అభిమానుల ప్రేమాభిమానాలు పొందింది స్నేహ హీరోయిన్స్ అంటే ఎక్స్ పోజింగ్ ఉండాల్సిందే… అనే మాటను పక్కన పెట్టి చీరకట్టుతో తానేమిటో నిరూపించుకుంది. కాగా 2012లో నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత కూడా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తున్నారు ఈ దంపతులు.

అయితే షూటింగ్ సమయంలో కూడా ఈ ఇద్దరూ కమిట్మెంట్ తో యాడ్స్ చేస్తూ ఉంటారట. ఈ జంటకు కోలీవుడ్ లో మరే జంటకు లేని రీతిలో క్రేజు ఉందట. ముఖ్యంగా యాడ్స్ తోనే 3.5 కోట్ల రూపాయలు సంపాదిస్తారట. ఇంత భారీగా ప్రకటనలు మీద ఆదాయం పొందే అతి కొద్దిమంది జంటలలో ఈ జంట ఒకటి అని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement