Saturday, July 24, 2021

నారప్ప సినిమాపై సమంత ఏమందో తెలుసా ?

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం నారప్ప. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ చిత్రంకు ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కింది. కాగా ఈ చిత్రం ఓటీటీ లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటుంది. ముఖ్యంగా వెంకటేష్ నటనను అందరూ ప్రశంసిస్తున్నారు.

కాగా స్టార్ హీరోయిన్, అక్కినేని నాగచైతన్య భార్య సమంత కూడా ఈ సినిమాపై కామెంట్ చేశారు. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో నారప్ప మూవీ పోస్టర్ ను పెట్టి వావ్..వావ్ వ్ వ్ వ్ అంటూ పోస్ట్ పెట్టింది. ఇక సమంత పోస్ట్ చూసిన దగ్గుబాటి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News