Thursday, March 28, 2024

ఆర్ ఆర్ ఆర్ నుంచి డైలాగ్ ప్రోమో

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ అలియాభట్ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, లుక్స్ అలాగే ప్రమోషన్ సాంగ్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

తాజా సమాచారం ప్రకారం ప్రమోషన్ లో భాగంగా ఓ అదిరిపోయే అప్డేట్ ను ఇవ్వబోతున్నారట దర్శకుడు రాజమౌళి. డైలాగ్స్ తో ఉండే ఓ ప్రోమోను విడుదల చేయబోతున్నారట. రాంచరణ్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ఈ డైలాగుతో ఆదరగొట్టనున్నారట. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement