Saturday, September 25, 2021

ధనుష్ @43 మూవీ ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది!!

తమిళ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలను చేస్తున్నారు. ఒక తమిళ్ లోనే కాకుండా తెలుగు, హిందీ భాషలలో కూడా ధనుష్ సినిమాలను చేస్తున్నాడు. అయితే ధనుష్ 43వ చిత్రం కు సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తుండగా జి.వి.ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేసింది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను జులై 28 వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో మాలవికా మోహనన్ ధనుష్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News