Saturday, April 20, 2024

బాలయ్య కు క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పెషల్ విషెస్

నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఎంతోమంది ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. అభిమానులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం నందమూరి బాలకృష్ణ కు విషెస్ తెలిపారు. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసి మరింత స్పెషల్ గా విషెస్ తెలిపారు.

బాలకృష్ణ సార్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నాను… అలాగే తన ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్ తో ఎప్పుడూ ప్రపంచాన్ని అలాగే సామాజిక కార్యక్రమాలతో మరింత మందిని ప్రభావితం చేయాలని కోరుకుంటున్నాను అంటూ ట్విట్టర్ ఖాతా ద్వారా విషెస్ తెలిపారు. యువరాజ్ సింగ్ లాంటి స్టార్ క్రికెటర్ కి విషెస్ చెప్పడం పట్ల బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement