Saturday, April 20, 2024

బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ కు కరోనా… షాక్ లో నిర్వాహకులు

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే నాలుగు సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ షో 5వ సీజన్ కి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు ఈ షో ప్రారంభం కానుంది. అయితే ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు, శని ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు షో ప్రసారం కానుంది.

అయితే ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యానికి షాక్ తగిలింది. క‌రోనా నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌స్తుతం హౌజ్‌లోకి వెళ్లే వారిని క్వారంటైన్‌కి త‌ర‌లించ‌గా, అందులో కొంద‌రికి పాజిటివ్ అని తేలిందట‌. దీంతో షోని వాయిదా వేస్తారా, లేదా వేరే కంటెస్టెంట్స్‌తో చెప్పిన టైంకి ర‌న్ చేస్తారా అన్న‌ది ఆసక్తిగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement