Friday, April 26, 2024

ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టిన కమెడియన్ అలీ

టాలీవుడ్ నటుడు అలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. వందల సినిమాలలో నటించారు అలీ. హీరోగా, కమెడియన్ గా నటించి ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందాడు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో ఫేస్ బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ ల వాడకం బాగా పెరిగింది. కాగా తాజాగా అలీ ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టారు.

ఇదే విషయాన్ని చెబుతూఇదే నా అధికారిక ఖాతా. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమాలోని నా గుండె చిక్కుకుంది అనే పాట లోని స్టిల్ ఇది అంటూ ఓ ఫోటోని పోస్ట్ చేశారు అలీ.

https://www.instagram.com/p/CRD517sszPS/?utm_medium=copy_link

Advertisement

తాజా వార్తలు

Advertisement