Friday, March 29, 2024

హ్యాపీ బర్త్ డే టు ఎవర్‌గ్రీన్ ఛార్మర్: చిరంజీవి

హీరో మహేష్ బాబుకి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తతున్నాయి. మహేష్ బాబుకి 46వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రి కేటీఆర్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. నాకు తెలిసిన నైసెస్ట్ సూప‌ర్ స్టార్, ఎప్ప‌టికి యువ‌కుడిగా క‌నిపించే మ‌హేష్ బాబుకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జ‌రుపుకోవాలి బ్ర‌ద‌ర్ అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ఫోస్ట్ చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా మ‌హేష్‌కు త‌న ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. హ్యాపీ బర్త్ డే టు ఎవర్‌గ్రీన్ ఛార్మర్. ఇది మీకు బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలి.” అంటూ చిరు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: జర్నలిజం చదివిన వారికి శుభవార్త

Advertisement

తాజా వార్తలు

Advertisement