Thursday, April 25, 2024

చిరు కొత్త లుక్ సూపర్..!!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డిఫరెంట్ లుక్ లో కనిపించారు. అలాగే దీనితో పాటు వేదాళం, లూసిఫర్ రీమేక్ లలో కూడా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నారు.

ఇప్పటికే వేదళం కోసం గుండు లుక్ ను ట్రై చేశారు చిరు. ఇప్పుడు మరోసారి కొత్త లుక్ లో దర్శనమిచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. నీలకంటాపురం దేవాలయాలు తెలిచివేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ వీడియోని పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

అందులో తెల్లటి గడ్డం నల్లని జుట్టు తో డిఫ్రెంట్ లుక్ లో కనిపించారు చిరు. ఇక చిరును చూసిన ఫ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ లుక్ ఏ సినిమా కి సంబంధించినది అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement