Thursday, April 18, 2024

బంగార్రాజు టీజ‌ర్ – పోలా అదిరి పోలా

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున న‌టిస్తున్న చిత్రం బంగార్రాజు. ఈ చిత్రంలో నాగార్జున త‌న‌యుడు, హీరో నాగ‌చైత‌న్య కూడా న‌టిస్తున్నారు. కాగా ఈ చిత్రం నుండి టీజ‌ర్ ని రిలీజ్ చేశారు. ఇక నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది. ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. “బంగార్రాజు” సినిమా టీజరు విడుదల చేసింది చిత్ర బృందం. ఈ టీజరు లో హీరో నాగ చైతన్య తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. అటు నాగార్జున, రమ్యకృష్ణ కూడా దుమ్ము లేపారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమా కథకు ఈ స్టోరీ అటాచ్ చేసినట్లు.. ఈ టీజరు చూస్తే అర్థం అవుతుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement