Monday, October 18, 2021

పూరీకే బాలయ్య ఫస్ట్ ఛాన్స్ ?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే ఈ సినిమా తర్వాత కూడా బాలకృష్ణ లైనప్ లో పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి, శ్రీవాస్ ఇలా చాలా మందే ఉన్నారు.

అయితే మొదట గోపీచంద్ తర్వాత అనిల్ తో సినిమా చేయాలని బాలయ్య భావించారు. కానీ ఇప్పుడు ఆలోచన మార్చుకున్నారట బాలయ్య. మొదట పూరితో సినిమా కంప్లీట్ చేసి ఆ తర్వాత అనిల్ రావిపూడి తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. పూరి జగన్నాథ్ బాలకృష్ణ కాంబినేషన్ లో గతంలో పైసా వసూల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News