Saturday, April 20, 2024

అషూరెడ్డి వేలికి గాయం.. ఫ్యాన్స్ మీమ్స్ ..

అషూరెడ్డి సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టీవ్ అనే సంగ‌తి తెలిసిందే. కాగా రీసెంట్ గా ఆమె వేలికి గాయ‌మ‌యింద‌ట‌. స్నాక్స్ ప్యాకెట్స్ ఓపెన్ చేయాలనే ఆత్రుతను ఆపుకోలేకపోయాను.. ఆ సమయంలోనే ఇలా జరిగింది.. ఇలా ఎప్పుడైనా మీకు జరిగిందా అని తన ఫాలోవర్లను అడిగింది అషూ. మొత్తానికి ఆ వేలికి తగిలిన గాయం, ఆ రక్తాన్ని చూసి అభిమానులు మీమ్స్, సెటైర్లు కూడా వేస్తున్నారు. ఆ స్నాక్స్ కంపెనీ మీద ఫిర్యాదు చేశామంటూ మీమ్స్ కూడా రిలీజ్ చేశారు. వాటిని చూసుకుని అషూ నవ్వుకుంది. ఫ్యాన్స్ అభిమానానికి మురిసిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement