Friday, April 26, 2024

రాజరాజ చోర…వచ్చేశాడు గా !! లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

హీరో శ్రీ విష్ణు మొదటి నుంచి కూడా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అయితే ప్రస్తుతం రాజ రాజ చోర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్ వీడియో ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మేఘా ఆకాశ్, సునైనా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా తాజాగా… ఈ చిత్రం నుంచి రాజ రాజు వచ్చేశాడు అనే లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ది చొర సాంగ్ అంటూ విడుదలైన ఈ సాంగ్ ను మోహన భోగరాజు ఆలపించారు. అలాగే హసిత్ గోలి లిరిక్స్ అందించారు. ఇక మరోవైపు కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement