Friday, April 26, 2024

వెంటిలేటర్ పై అరియానా !! ఏమైందో తెలుసా ?

బిగ్ బాస్ రియాల్టీ షో తో ఫేమస్ అయింది అరియానా. అలాగే యూత్ లో మంచి ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకుంది. అంతే కాదు ఇటీవల ఆర్జీవి తో చేసిన ఇంటర్వ్యూ తో మరింత ఫేమస్ అయిపోయింది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో ని పోస్ట్ చేసింది అరియానా. ఇందులో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని హాస్పిటల్ బెడ్ పై పడుకొని కనిపించింది.

దీంతో అరియానా కు ఏమైందని అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నిజానికి అరియానా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగులో భాగంగా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుంది. అయితే ఈ విషయం తెలియక చాల మంది అరియానా కు ఏమైందోనని మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement