Thursday, April 18, 2024

స్విమ్ షూట్ లో అనిత ఫోటో షూట్!!

నువ్వు నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది హీరోయిన్ అనిత. తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి ఆకట్టుకుంది అనిత. కానీ ఆ స్థాయి ని నిలబెట్టుకోలేకపోయింది. కొత్త హీరోయిన్లు రావడంతో అవకాశాలు ఆటోమేటిక్ గా తగ్గిపోయాయి. దాంతో బాలీవుడ్ కు వెళ్ళింది. అక్కడ కూడా అంతగా అవకాశాలేవీ లేకపోవటంతో హిందీ సీరియల్స్ లో నటించింది.

ఆ తర్వాత రోహిత్ శెట్టిని పెళ్లి చేసుకుంది. గత ఏడాది ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా స్విమ్ షూట్‌లో దిగిన ఫోటో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement