Friday, April 26, 2024

ప్రభాస్ తో పాటు అనుష్క కూడా !!

అనుష్క ప్రభాస్ జంట గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఇద్దరు స్క్రీన్ పైన అలాగే స్క్రీన్ బయట కూడా ముచ్చటగా కనిపిస్తూ ఉంటారు. అయితే 2020 టైమ్స్ రిలీజ్ చేసిన ఆల్ టైం ఫరెవర్ డిజైరబుల్ మెన్స్ లిస్టులో ప్రభాస్ మొదటిసారి చోటు దక్కించుకున్నాడు. అలాగే అనుష్క ఉమెన్స్ కేటగిరీలో డిజైరబుల్ సెలబ్రిటీగా నిలిచింది.

అయితే ఒక్కరోజులోనే వీరిద్దరి పేర్లు యాడ్ అవ్వటం తో అనుష్క ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియా ద్వారా ఇద్దరికీ విషెస్ లు చెప్తున్నారు. అలాగే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement