Thursday, April 18, 2024

నాన్న ప్రేమ – బన్నీ గుండెలపై అర్హ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ కు షూటింగ్ లో కాస్త గ్యాప్ దొరికినా కుటుంబంతో ముఖ్యంగా పిల్లలతో సమయాన్ని గడుపుతూ ఉంటాడు. అలాగే తన పిల్లల ఫోటోలను ఫన్నీ వీడియో లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు.

అయితే బన్నీ సతీమణి అల్లు స్నేహ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కొత్తకొత్త ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా స్నేహ బన్ని తన కూతురు అర్హ తో కలిసి ఆడుకుంటున్న ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలు బన్నీ తన గుండెలపై అర్హను నిలిచోబెట్టుకొని ఆడిస్తున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.instagram.com/p/CN638t9DI-O/?igshid=y9ijhl1fo5dn

Advertisement

తాజా వార్తలు

Advertisement