Friday, June 18, 2021

అల్లుఅర్జున్ కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది. ప్రతిరోజు లక్షలలో కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి బారిన సామాన్య ప్రజలతో పాటు సిని రాజకీయ ప్రముఖులు కూడా పడుతున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు అల్లుఅర్జున్. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నాని… అలాగే అందరూ జాగ్రత్తగా ఉండాలని తాను ఇటీవల కలిసిన వారంతా టెస్ట్ లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News