Monday, December 2, 2024

Allari Naresh | బచ్చల మల్లి టీజర్ రిలీజ్

సోలో బతుకు సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి – అల్లరి నరేష్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న యాక్షన్ డ్రామా ‘‘బచ్చల మల్లి’’. ఈ సినిమాలో నరేష్ కు జంటగా అమృత అయ్యర్ నటిస్తుంది. హాస్య మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement