Monday, July 26, 2021

ఉపాసనకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే!!

రామ్ చరణ్ భార్య మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన పుట్టినరోజు రేపు. ఈ సందర్భంగా ఆమెకు మెగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. అపోలో లైఫ్ వైస్ చైర్మన్ గానే కాకుండా బి పాజిటివ్ మేగజైన్ చీఫ్ ఎడిటర్ గా ఎన్నో సేవలు చేస్తున్నారు ఉపాసన.

అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు కూడా చెబుతున్నారు. రేపటితో ఉపాసనకు 32 సంవత్సరాలు నిండనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News