Thursday, April 25, 2024

పెళ్లికి నో ఛాన్స్ అంటున్న నటి

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు తేజస్వి. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలను చేస్తూ యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అమ్మడు అదే స్థాయిలో హాట్ నెస్ కూడా పెంచుతూ సినిమాలు చేసింది. అయితే ఇటీవల బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మరింత చేరువైంది.

అయితే తాజాగా పెళ్లి పై ఆసక్తికర విషయాలను తెలిపింది ఈ అమ్మడు. అసలు పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ అయినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అవకాశాల కోసం ట్రై చేస్తున్నా అని చెప్పుకొచ్చింది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గస్ ఉండే తేజస్వి హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement