Saturday, April 20, 2024

నటి సురేఖ వీడియో వైరల్…కాస్త హాట్ గురూ!!

నటి సురేఖ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న సురేఖ…సోషల్ మీడియా లో ఎంతో యాక్టీవ్ గా ఉంటారు. తన కూతురుతో కలిసి రకరకాల ఫోటోలను, వీడియో లను పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా సురేఖావాణి.. తన ఇన్ స్టాగ్రామ్‌లో 500K ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నారు.

ఇదే విషయమై ఆనందాన్ని తన ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఓ వీడియో చేశారు. లవ్యూ ఆల్ ఫర్ 500K లవ్ అంటూ ఎయిర్ కిస్‌లు ఇస్తూ ఫాలోవర్స్‌కి థాంక్స్ చెప్పారు. ఈ వీడియోలో సురేఖ కాస్త హాట్ గా కనిపించడంతో ఇది వైరల్ అవుతుంది.

https://www.instagram.com/p/CS-MghYhChj/?utm_medium=copy_link
Advertisement

తాజా వార్తలు

Advertisement