Saturday, April 20, 2024

చీరకట్టులో దుమ్ముదులిపిన నటి ప్రగతి

ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక… ప్రతి సినీ స్టార్ కూడా అభిమానులకు టచ్ లోకి వస్తున్నారు. రకరకాల ఫోటోలను వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులలో మంచి జోష్ నింపుతున్నారు. ఇక నటి ప్రగతి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ డ్యాన్సులతో అదరగొడుతూ రకరకాల ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేసే ప్రగతి తాజాగా మరో డాన్స్ వీడియోను పోస్ట్ చేసింది.

ఫేమ‌స్‌ డ్రీమ‌మ్ వేక‌ప‌మ్ అనే సాంగ్ కు చీర కట్టుకొని అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ వీడియో పోస్ట్ చేసిన అతి తక్కువ సమయంలోనే తెగ వైరల్ అవుతుంది. ఈ ఏజ్ లో కూడా తన డాన్స్ తో నెటిజన్ల మనసులు గెలుచుకుంది ప్రగతి. ప్రగతి ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ లో నటిస్తోంది.

https://www.instagram.com/reel/COP2UEijQ92/?igshid=1jscu4s2bsa6s

Advertisement

తాజా వార్తలు

Advertisement