Friday, March 29, 2024

‘భళా తందనాన’ కేథరిన్ లుక్ రిలీజ్!

శ్రీవిష్ణు, కేథరిన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘భళా తందనాన’ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. వారాహి బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాకి చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు హీరోయిన్ కేథరిన్ బర్త్ డే సంరద్భంగా మూవీ టీం ఆమెకు విషెస్ తెలిపింది. అలాగే ఆమె పాత్ర పేరు ‘శశిరేఖ’ అనే విషయాన్ని రివీల్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విలన్ గా ‘గరుడ’ రామ్ నటిస్తున్నాడు. అతి తర్వలో ఈ మూవీ రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement