Saturday, December 10, 2022

సినీ లవర్స్​కి విజువల్​ ట్రీట్​​.. ఆక‌ట్టుకుంటున్న అవ‌తార్-2 ఫైనల్​ ట్రైల‌ర్‌

జేమ్స్ కామెరూన్ డైరెక్ట్ చేసిన అద్భుత‌మైన సినిమాగా అవతార్ ప్రపంచవ్యాప్తంగా ప్ర‌శంస‌లు అందుకుంది. ఇప్పుడు సినిమా ప్రేమికులు ‘‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’’ చూడటానికి ఇంట్రెస్ట్​గా ఎదురుచూస్తున్నారు. కాగా, అవతార్ 2 వచ్చే నెల (డిసెంబర్) 16న సినీ అభిమానుల కోరిక తీర్చబోతోంది. అయితే.. ఇవ్వాల ఈ మెఘా విజువల్ వండర్ మూవీకి సంబందించిన లాస్ట్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అవతార్ 2లోని నీటి అడుగున దృశ్యాలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి.. లైట్‌స్టార్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ లో జేమ్స్ కామెరాన్ దీన్ని డైరెక్ట్​ చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement