Friday, April 26, 2024

అవసరాల శ్రీనివాస్ నిజస్వరూపం… అంతా బట్టతలే !!

సోషల్ మీడియాలో దర్శకుడు సహనటుడు అవసరాల శ్రీనివాస్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. అయితే అవసరాల శ్రీనివాస్ నిజస్వరూపాన్ని బయటపెడతానంటూ కో-డైరెక్టర్ మహేష్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో అవసరాల శ్రీనివాస్ ను నన్ను ఎందుకు తిట్టావ్ అంటూ… ప్రశ్నిస్తూనే వీడియో రికార్డు చేస్తూ నెత్తిన ఉన్న టోపీని తీస్తాడు.

అయితే ఆ సమయంలో అవసరాల శ్రీనివాస్ బట్టతల తో కనిపిస్తాడు. ఇక ఈ వీడియో బయటకు వెళ్తే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని అవసరాల శ్రీనివాస్ మహేష్ కు వార్నింగ్ కూడా ఇస్తాడు. అయితే ఇది మొత్తం ప్రమోషన్ లో భాగమా… లేక నిజమా అనేది మాత్రం తెలియదు. నెటిజన్స్ మాత్రం ఇది ప్రమోషన్స్ లో భాగమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement