Friday, March 29, 2024

అదిరిపోయే లుక్ లో వచ్చిన సూర్య – ఊర మాస్

ఇటీవల ఓటిటి వేదికగా తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆకాశం నీ హద్దురా. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. అదే జోష్ తో సూర్య వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అంతేకాకుండా ఆ సినిమాలపై భారీ అంచనాలను కూడా క్రియేట్ చేయిస్తున్నాడు. అందులో పాండిరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థతో ఓ ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మధ్య ఆ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా ఓ యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన మరో ఫోటో బయటకు వచ్చింది. కత్తి పట్టుకుని సరికొత్త లుక్ లో సూర్య కనిపిస్తున్నారు. పంచకట్టు హెయిర్ స్టైల్ పక్క మాస్ గా కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ సినిమాతో సూర్య ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement