Friday, April 26, 2024

తెలంగాణ లో కొత్తగా 704 కరోనా కేసులు

తెలంగాణ లో కరోనా కేసులు మరిన్ని తగ్గుతూ వస్తున్నాయి.
తాజాగా గడిచిన 24 గంటల్లో మొత్తం 1,00,632 మంది సాంపిల్స్‌ పరీక్షించగా 704 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 5 మంది కరోనా కారణంగా మృతి చెందారు. మరో వైపు కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 917 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.

తాజా గణాంకాల ప్రకారం మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,31,218కు చేరగా.. ఇప్పటి వరకు 6,16,769 మంది కోలుకున్నారు. ఇక, ఇప్పటి వరకు 3,725 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,724 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement