Friday, April 19, 2024

4 మిలియన్ ఫాలోవర్స్ @న్యాచురల్ స్టార్ నాని

న్యాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీశ్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. వీటితో పాటు శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నాని ఇంస్టాగ్రామ్ లో తనకంటూ ఓ రికార్డును క్రియేట్ చేశాడు.

తాజాగా నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నాడు. అయితే నాని ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్ ను అలాగే తన కొడుకు కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement