Friday, April 19, 2024

20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల పెళ్ళాం!! ఫస్ట్ లుక్ మాములుగా లేదుగా

కేరింత సేమ్ పార్వతీశం గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అయితే పార్వతీశం ఇప్పుడు 60 ఏళ్ల బామ్మ ను వివాహం చేసుకోబోతున్నాడు. అవును మీరు విన్నది నిజమే… అయితే అది నిజ జీవితంలో కాదు!! సినిమాలో. హాస్య నటి శ్రీలక్ష్మి, పార్వతీశం లీడ్ రోల్స్ లో భార్యాభర్తలుగా ఈ సినిమాలో కనిపించనున్నారు.

చైతన్య కొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివారెడ్డి, సుమన్ శెట్టి, గౌతమ్ రాజు ,సుబ్బరాయ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా 20 ఏళ్ల కుర్రాడితో 60 ఏళ్ల భార్య అనే కాన్సెప్ట్ ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతోంది. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి
సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement