Friday, April 19, 2024

18 పేజెస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది….!!

హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస సినిమాలను చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. నిఖిల్ ప్రస్తుతం సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే సుకుమార్ అందించడం విశేషం. ఇదిలా ఉండగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

అలాగే సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ రోజు నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ లుక్ యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement