Saturday, April 20, 2024

వైరల్ గా ‘లక్ష్మీరాయ్’ లుక్

నటి  లక్ష్మీరాయ్ కి సోషల్ మీడియాలో  ఫాలోయింగ్ బాగానే ఉంది. అందుకే అప్పుడప్పుడు అభిమానుల కోసమైనా గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా లక్ష్మి డెనిమ్ జీన్స్ ధరించిన గ్లామరస్ ప్రోలాగా కనిపిస్తుంది. ఈ వయ్యారి క్లాసిక్ కర్లీ హెయిర్ గాల్లో ఎగరేస్తూ స్టైలిష్ పోజుతో చూపరులను ఆకర్షిస్తోంది. నిజానికి రాయ్ మేకప్ హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే మేకప్ ఉన్నాకూడా అమ్మడు రూపం నేచురల్ గా ఆకట్టుకుంటోంది. ఇక కళ్లతోనే మాయ చేయగల సత్తా తనలో ఉందని ప్రూవ్ చేస్తోంది లక్ష్మిరాయ్.ఆకర్షనీయమైన పోజులతో డెనిమ్ జాకెట్ అండ్ జీన్స్ లో హైక్లాస్ కనిపిస్తుంది అమ్మడు. అయితే లక్ష్మి కూడా ఫిట్నెస్ ఫ్రీక్ అని అందరికి తెలియదు. లక్ష్మి సినిమాలతో పాటు శారీరక సౌష్టవానికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఎప్పుడు చూసినా తాజాగా ఊరిన మామిడి పండులా ఊరిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కంప్లిమెంట్స్ అందుకుంటుంది. అందం అభినయంతో ఆకట్టుకునే రాయ్.. లేటెస్ట్ వన్నెలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement