Friday, April 19, 2024

‘వినోద్ కుమార్’ తనయుడి నిశ్చితార్ధానికి హాజరైన ‘కెసిఆర్’

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్-మాధవి దంపతుల పెద్ద కుమారుడు డాక్టర్ ప్రతీక్, వ‌రంగ‌ల్ ఎస్‌వీఎస్ విద్యా సంస్థ‌ల చైర్మ‌న్ తిరుమ‌ల్ రావు కూమార్తెల నిశ్చితార్థం హైద‌రాబాద్ లోని హైటెక్స్ లో వైభ‌వంగా జ‌రిగింది. ఈ నిశ్చితార్థ వేడుక‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్‌రావు, మ‌హారాష్ట్ర మాజీ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, త‌దిత‌రులు హాజరై కాబోయే వ‌ధూవ‌రూల‌ను ఆశీర్వ‌దించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement