Friday, March 29, 2024

‘రంగ్ దే’ నుంచి లిరికల్ వీడియో సాంగ్

దర్శకుడు వెంకీ అట్లూరీ తెరకెక్కిస్తోన్న చిత్రం రంగ్ దే. యంగ్ హీరో నితిన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మార్చి 26న ఫన్ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ నుంచి బస్టాండే బస్టాండే అనే లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. కాగా  శ్రీమ‌ణి ఈ పాట‌ను రాయ‌గా, సాగ‌ర్ పాట‌ను పాడాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement