Saturday, April 20, 2024

‘మోనాల్..అఖిల్’ ల వెబ్ సిరీస్

బిగ్ బాస్4 కంటెస్టెంట్ అఖిల్..మోనాల్ తో వెబ్ సిరీస్ తెరకెక్కించనున్నారట. వీరిద్ద‌రి ఎపిసోడ్స్ తో బిగ్ బాస్ షో  టీఆర్పీ రేటింగ్ కూడా భారీగానే పెరిగింది. అఖిల్-మోనాల్ ప్రేమ‌లో ఉన్నార‌ని, త్వ‌ర‌లోనే పెండ్లి కూడా చేసుకోబోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చినా..వీటిపై ఇద్ద‌రి నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు. అయితే అఖిల్‌-మోనాల్ ఇపుడు వెబ్‌ స్క్రీన్‌పై మెరిసేందుకు రెడీ అయ్యారు. ఈ చిత్రం టైటిల్ తెలుగు అబ్బాయి..గుజ‌రాత్ అమ్మాయి. తొలి వెబ్‌సిరీస్ తెలుగు అబ్బాయి గుజ‌రాత్ అమ్మాయి. నాకు ఇదో గొప్ప రోజు. మేం క‌లిసి చేస్తున్న తొలి ప్రాజెక్టుకు మీ దీవెనలు‌, ప్రేమ కావాలి..అని అఖిల్ పోస్ట్ పెట్టాడు. మ‌రోవైపు మోనాల్ కూడా పోస్ట‌ర్ ను షేర్ చేస్తూ అభిమానులు, ఫాలోవ‌ర్ల దీవెన‌లు కావాల‌ని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement