Friday, April 19, 2024

మహేష్ తో కూతురు సితార….లేటెస్ట్ పిక్ వైరల్

సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ లో కాస్త గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాడనే సంగతి తెలిసిందే.అయితే మహేష్ భార్య నమ్రత కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ లో జరిగే కొన్ని సంతోష క్షణాలను, పిల్లల ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా నమ్రత తండ్రి కూతుళ్ళకు సంబంధించిన ఓ లవ్లీ పిక్ ను పోస్ట్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలు మహేష్ సీతారను కౌగిలించుకొని కనిపిస్తూ ఉంటారు. అయితే తన పిల్లలు కోసం స్కూల్ తిరిగి ఓపెన్ కావడానికి ముందే వారు పొందగలిగే ఇదేనంటూ ఫోటోను షేర్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement