Tuesday, April 23, 2024

భర్త తో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రొమాన్స్…ఫోటో వైరల్

టాలీవుడ్ హీరోయిన్ శ్రీయా శరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. నాలుగు పదుల వయసు మీద పడుతున్నా తన అందంతో ఆకట్టుకుంటోంది ఈ అమ్మడు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు గమనం,ఆర్ఆర్ ఆర్ సినిమాలలో నటిస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే శ్రీయ హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేయడంతో పాటు అప్పుడప్పుడూ తన భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక తాజాగా తన భర్తతో స్పెయిన్ లో ఎంజాయ్ చేస్తున్న శ్రీయ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన అందాలను ఆరబోస్తూ… దిగిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఆ మధ్య రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ ను శ్రీయ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement