Wednesday, March 29, 2023

‘గాలి సంపత్’ ని ఆదరించండి

మహా శివరాత్రి కానుకగా మార్చి 11న గ్రాండ్ గా రిలీజ్ కానుంది గాలిసంపత్ చిత్రం. డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న చిత్రం  ‘గాలి సంప‌త్. అనిల్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్ర్కీన్ ప్లే..డైరెక్షన్ వహించారు. ఈ మూవీ మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి11న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హైదారాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలోచిత్ర నిర్మాత ఎస్ క్రిష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకూ అనిల్ రావిపూడి దగ్గర నేను రచయితగా..డైరెక్షన్ ఫీల్డ్ లో పని చేశానని చెప్పారు. గాలిసంపత్ చిత్రంతో ఫస్ట్ టైం నిర్మాతగా పరిచయమవుతున్నానని అన్నారు.

- Advertisement -
   

 

Advertisement

తాజా వార్తలు

Advertisement